నిత్యాన్నదాన సత్రం హరిద్వార్ అన్నదానం జరిపించే దాతలు
దాత పేరు ,,గోత్రం అన్నదానం జరిపించి వలసిన వారి పేరు ,,గోత్రం
అన్నదానం జరిపించి వలసిన తిధి / date ,, ఫోన్ నెంబర్
పూర్తి అడ్రస్ వివరాలు వాట్సాప్ప్ లేదా ఫోన్ ద్వారా తెలుపగలరు ..
అన్నదానం పొందినవారు అనంతమైన తృప్తి పొందుదురు. ఇలాంటి మహత్తరమైన
అన్నదాన సేవ కార్యక్రమంలో పాల్గొనండి అనంతమైన పుణ్యాన్ని భగవాదానుగ్రహాన్ని పొందండి
దాతలు తమ పుట్టిన రోజు ,పెళ్లి రోజు,పిత్రు, మాతృ,తిది ల రోజులలో వారి పేరుమీద
అన్నదానము నిర్వహించ వచ్చును